Logili Books

Literature

Sri Mullapudi Venkataramana Rachanalu- Samagra Parisilana

By Dr H Susilamma

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Mullapudi Venkataramana Rachanalu- Samagra Parisilana
Publisher
Sri Ch. Lakshminarayana Publications
ISBN
MANIMN2130
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
296
Language
Telugu
Availability
In Stock
About this book

                                శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి రచనలను తూచే తూనికరాళ్ళు న దగ్గర లేవు, కానీ ఊహ తెలిసిన నాటి నుండి "బుడుగు" తో మొదలెట్టి , చిన్నతనంలోనే అయన రచనలన్నీ చదివి, అయన శైలిని అనుసరిస్తూ , అనుకరిస్తూ, రాస్తూ చివరికి మరింత లోతుగా పరిశోధించాలి అని నిర్ణయానికి వచ్చాను. తెలుగు యూనివర్సిటీ బొమ్మూరులో  పి.హెచ్.డి. కి రిజిస్టర్ చేసుకున్నాక, డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారి దగ్గర సిటు కేటాయించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి , పర్యవేక్షకులకి ధన్యవాదాలు.
                                  పెద్దలు కొందరు సూచించినట్లు 1995  వరకు వచ్చిన ముళ్లపూడి వారి రచనలు వరకే పరిశీలించాను  కానీ, తర్వాత వచ్చిన ముఖ్యంగా - కోతికొమ్మచ్చి మూడు భాగాలు, వారి వెళ్ళిపోయాక వచ్చిన కొసరు కొమ్మచ్చి గురించి తప్పక రాస్తేనే  గాని "సమగ్ర పరిశీలన" పూర్తి కాదని నాకు అనిపించింది. "తప్పక రాస్తాన" ని బాపు - రమణలకి మనసులోనే నమస్కరించుకుంటున్నాను.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?