Svecha Samanatva Mahagnijvala Doctor B. R. Ambedkar By D Nataraj
₹ 400
"సమానతను గౌరవించే వారందరికీ అవసరమైన ఆలోచనా సామాగ్రిని అందించే పోరాట పరికరాల అక్షర తూణీరం యీ గ్రంధం. ఇది చరిత్ర కాదు. అంతకుమించింది ఏదైనా వుంటే అది. ఇది ఒక జీవితం . సమగ్ర వ్యక్తిత్వం వున్న నాయకుడి సమగ్ర జీవితం. ఇందులో అంబెడ్కర్ హీరో. అసమానత , అంటరానితనాలే విలన్లు"...
- మూఢభూషి శ్రీధర్.
డాక్టర్ అంబెడ్కర్ జీవితం, పోరాటం, అంతరంగాల సమాహారం యీ గ్రంధం. వర్తమాన సమాజానికి అత్యంత అవసరమైన కరదీపిక యీ గ్రంధం.
- ప్రొఫెసర్ పి. డి. సత్యపాల్.
సమాజం అంబెడ్కర్ భావాల్ని స్వాoతం చేసుకుని వుంటే విప్లవాత్మకమైన మార్పులు త్వరితగతిన సాధ్యమై యుండేవి. ఈ గ్రంధం ఆ అవసరాల్ని గుర్తింపచేస్తుంది. కర్తవ్యాలను పునర్నర్మించుకోవడానికి తోడ్పడుతుంది.
- ఎమ్. వెంకటేశ్వర్లు.ఐ.ఎఫ్. టి.యు.
బహుజనుల చేతుల్లో చైతన్య సంపద యీ గ్రంధం. రచించిన తీరు. విశ్లేషించిన తీరు అత్యంత శ్లాఘనీయం . ఎంతో లోతైన కృషి, గాఢమైన తపన వుంటే తప్ప యిటువంటి రచన సాధ్యం అయ్యే విషయం కాదు.
- కొత్త శివమూర్తి.
- Title :Svecha Samanatva Mahagnijvala Doctor B. R. Ambedkar
- Author :D Nataraj
- Publisher :Pallavi Publications
- ISBN :MANIMN1042
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :525
- Language :Telugu
- Availability :instock