Logili Books

Short Stories

Syra Seembali ( Saira Simbali)

By Suresh Veluguri

₹160
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Syra Seembali ( Saira Simbali)
Publisher
VMRG International Publication
ISBN
MANIMN6786
Binding
Paparback
Published Date
Jan, 2026
Number Of Pages
96
Language
Telugu
Availability
In Stock
About this book

సీంబలి వాలిమామ కొడుకు. వాలిమామ లాగే మెండు ధైర్యం వున్నవాడు. అతని జీవితంలో కూడా అనేక విలువైన సంఘటనలున్నాయి. తండ్రి నుంచి, ప్రపంచం నుంచి నేర్చుకున్న చాలా పాఠాలున్నాయి. వాటిని కూడా పాఠకులు చదవాలి. సీంబలి పొందిన జ్ఞానాన్ని ఈ కథల్లో మీరు చదవొచ్చు.

ఇదీ కథల వరుస -

1) ఇట్లరా బతకాల్సింది, సీంబూ !

2) కలదారి సింబలి వేట మొదలు

3) సైరా సింబలి !

4) నూరు నూర్లకు నూరు నూర్లు!

5) బిడ్డ పేరు సింబలి !

6) వాలిరాజు కొడుకా మజాకానా ?

7) ఒక్క వాన పడనీ ...

8) అప్పుడు మా అడవికి దిక్కెవరు సామీ?

9) అడ్డమొచ్చినవాటిని ప్రకృతే శిక్షిస్తదిలే !

10) మన బలం మన పొల్లేన్ని దాటరాదు!

11) ముంతకాయిలాయిన చేను కాడ ..................

12) నందికొండ అల్లుడు........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?