దేహాంగములు - వ్యాధులు
అనేక మంది పశ్చిమదేశస్థులైన గ్రంథకర్తలు నక్షత్రముల యొక్క ప్రాముఖ్యతను గూర్చి పలురకాలుగా అన్వయించారు. వాళ్ళలో ప్రముఖులైనవారు మ్యాకైన్హెల్ మరియు అగస్ట్ ఫాస్ హైన్డెల్ అనేవారు యల్యాన్-ఫౌలర్ & కో. లీల్లిస్ యొక్క ఎస్ట్రాలజి జెడ్కోయిల్. సెఫారైల్, లైవిలియన్, జార్జ్, ఎలెగ్లియో మొదలగువారి యొక్క సమాచారము లేక పరిశోధనలను సేకరించి కె.యస్. కృష్ణమూర్తిగారి యొక్క పద్ధతి ద్వారా ప్రయోగించి వాటిలో కొన్ని ముఖ్య సూత్రాలను ఇక్కడ సూచించడమైనది. వారు చెప్పబడినవి.
వైద్య జ్యోతిషము (రోగ నిర్ధారణ)
మానవ శరీరము వివిధ గ్రహాల నుండి వస్తూన్న విద్యుదయస్కాంత తరంగాలకు వైబ్రేషన్లకు అనుగుణంగా మార్పు చెందుతుంది. ఆహార నియమాలలో మార్పుల వలనను. మానసిక పరమైన అనేక మార్పుల వలనను. భౌగోళిక కాలమున పరిస్థితులలో వాతావరణంలో వస్తున్న మార్పుల వలనను, పారిశ్రామికాభివృద్ధి కారణంగా కాలుష్యము సంభవించి తద్వారా శరీరక జీవక్రియలలో సంభవిస్తున్న మార్పుల వలనను ఇలా అనేక రకాలుగా శరీరంలో కణ విభజనస్థాయి నుండి అనూహ్యమైన మార్పువచ్చి, శరీర సహజ ధర్మాలకు లోటువస్తోంది. ఇవన్నీకూడా...........