Logili Books

Poems

Varnamala

By Dr G V Rathnakar

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Varnamala
Publisher
Karshak Art Printers
ISBN
MANIMN1154
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
160
Language
Telugu
Availability
In Stock
About this book

లచ్చింపేట లచ్చింపేట

ఏమయిందే తల్లి నీకు

యాభై ఆరు అక్షరాలా అరవై ఒక్క కులాల వర్ణమాలలో ని నాలుగచ్చరాలు కలగాలిసాయా

ఫ్రెంచ్ విప్లవం బస్టీలి జైలుని కూల్చినట్లు నాడు బాబాసాహెబ్ మనుస్మృతిని తగలబెట్టినట్లు

నేటి వర్ణధర్మాన్ని ధ్వంసం చేయని నేర ఫలితమే ఇది।

మాకంటూ ఓ మతం

ఓ మాతృదేశం లేదన్న గొంతుకల్ని

అణగదొక్కిన కారణమే ఇది

పిడికెడు ఉప్పు మహేద్యమమయింది

దోసెడు నీళ్లు మహద్ ఉద్యమమయ్యాయి

మరి గజం నెల మరణకాండనేందుకు రచించింది?

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?