తిక్కన (1205–1288)
మహాభారతం
ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియంబు తన మనంబునకగుఁతా
నొరులకుఁ నవి సేయకునికి
పరాయణము పరమధర్మ పథములకెల్లన్
శ్రీమదాంధ్ర మహాభారతం
సం॥ డాక్టర్.జి.వి.సుబ్రహ్మణ్యం
టి.టి.డి.పబ్లికేషన్స్, తిరుపతి, 2003,
శాంతిపర్వం - పంచమాశ్వాసం, పుట 749...............