• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Yanam Charitra

Yanam Charitra By Datla Devadanam Raju

₹ 150

                    కాలం నిరంతరాయంగా ప్రవహించే నది. ఒక్క క్షణం అపి అక్కడ్నుంచి అడుగులు లెక్కించడం కష్టమైన పనే. ఒకానొక ప్రాంతీయ ముద్రను ఆధారాలతో సహా పట్టుకుని ఒక సాధారణ చిత్రంగా గీయాలి.

                    కాలం అద్దం వంటిది కూడా. పెద్దకొండను తీసుకొచ్చి అద్దంలో చరిత్ర పునాదుల్ని తవ్వాలి. మూలాల్ని వెదుక్కునేటప్పుడు అనేకానేక సంక్లిష్టతలు , ఇబ్బందులు ఎదురవుతాయి.

                    చరిత్ర పట్ల కాసింత మక్కువ సంస్కృతి పట్ల ఎప్పటికి తీరని ఆ పేక్ష లేకపోతే అక్షరాల్లో పొదగడం సాధ్యంకాని పని. పక్షిగా సత్యాలుగా కనపడే కొన్ని విషయాలు ప్రధాన భూమికగా మారొచ్చు . అతి చిన్నగా కనిపించే ముఖ్యమైన సంగతి మన దృష్టి కోణం నుండి జారిపోవచ్చు.

  • Title :Yanam Charitra
  • Author :Datla Devadanam Raju
  • Publisher :Sireesha Publications
  • ISBN :MANIMN1994
  • Binding :Paerback
  • Published Date :2007
  • Number Of Pages :238
  • Language :Telugu
  • Availability :instock