Logili Books

Short Stories

Aesthatics Kathalu 2023

By Khammam Aesthatics

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Aesthatics Kathalu 2023
Publisher
Khammam Aesthatics
ISBN
MANIMN5013
Binding
Paerback
Published Date
Dec, 2023
Number Of Pages
189
Language
Telugu
Availability
In Stock
About this book

లడాయి

--- శ్రీ ఊహ

'అబే హౌలే! ఒకసారి చెప్తే అర్థమైతల్లే? ఎన్ని సార్లు వస్తవిట్ల? నీ మీద కేసుల్లేవని తెలిసినంకనే ఇస్తా సర్టిఫికెట్" కసిరాడు హెడ్డు.

కాలర్తో చెమట తుడుచుకుంటూ బయటకొచ్చాడు విమల్. చదువు లేదు. తెల్సిన వాడొకడు సిఫార్సు చేస్తే అతి కష్టం మీద చిన్న సంస్థలో పాయిఖానా శుభ్రం చేసే పని దొరికింది.

'మరక కనపడద్దు నాకు' అన్నాడు సూపర్వైజర్ దగ్గరుండి పని చూపిస్తూ. తర్వాత విమల్ కాగితాలు తిరగేస్తూ అడ్రస్ రాసిన దగ్గర ఆగి 'ఈడనా నువ్వుండేటిది?' అన్నాడు మొహం చిట్లిస్తూ.

'హౌ సార్'

“ముందెందుకు చెప్పలే? నువ్వుంటున్న ఏరియా బ్లాక్ లిస్టెడ్ అని తెల్వదా? ఆడ ఉండేటోళ్లు. మా దగ్గర పని చేయాలంటే లోకల్ పీఎస్లో 'నో అబ్జెక్షన్’ సర్టిఫికేట్ తీసుకు రావాల. అది వచ్చినంక కనిపీయ్యి' ఫైల్ మూసి, అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

సర్టిఫికేట్ కోసం విమల్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్కి రావడం ఇది నాలుగోసారి. వచ్చిన ప్రతిసారి ఈసడింపు మాటలు, చులకన చూపులు. హెడ్డు తిడుతుంటే స్తంభంలా నిలబడి సర్టిఫికేట్ వస్తే చాలు అనుకుంటూ బలవంతంగా కోపం అణుచుకుంటూ బయటకి వచ్చాడు...........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?