• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Agastyo Bhagavanrashi

Agastyo Bhagavanrashi By Bramhasri A L N Rao

₹ 60

జననము : జనవరి 31, 1930 తెనాలిలో.
తండ్రి     :  బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్యంగారు.

              సనాతన సంప్రదాయవేత్తలు, శ్రీవిద్యోపాసకులు.
తల్లి       : శ్రీమతి లక్ష్మీనరసమ్మగారు - బ్రహ్మజ్ఞాని.

             తల్లిదండ్రుల శిక్షణలో సంక్రమించిన యోగ, బ్రహ్మ విద్యాభిలాష “కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య” సన్నిధిలో ఆచరణీయత నందినది. కులపతి వలన మాస్టరు సి.వి.వి.యోగము నభ్యసించిరి. శ్రీవిద్య, బ్రహ్మవిద్య, దివ్యజ్ఞాన వాజ్మయములను కులపతి ప్రత్యేక శిక్షణలో సరహస్యముగా నధ్యయనము చేసిరి. మృదు మధురము, హాస్యరస యుక్తము నగు ఉపన్యాస వైఖరి, బహుగ్రంథజాలమునందలి భిన్నాంశము లను ఏక సూత్రముతో సమన్వయపరచుట వీరి ప్రత్యేకత. సోదరవర్గము యొక్క ప్రేమాభిమానములు చూరగొన్నవారు. జగద్గురుపీఠము జాతీయ ఉపాధ్యక్షునిగా నిస్వార్థ సేవల నందించుచున్నారు.

 

  • Title :Agastyo Bhagavanrashi
  • Author :Bramhasri A L N Rao
  • Publisher :The World Teacher Book trust
  • ISBN :MANIMN2763
  • Binding :Paerback
  • Published Date :2012
  • Number Of Pages :128
  • Language :Telugu
  • Availability :instock