Logili Books

Cinema

Atreyasahithi Atreya Sinigeya Sarvasvam 1 & 2

By Dr Paidipala

₹800
Out of Stock
Out of Stock
Book Details
Title
Atreyasahithi Atreya Sinigeya Sarvasvam 1 & 2
Author
Publisher
Sneha Prachuranalu
ISBN
MANIMN2263
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
200
Language
Telugu
Availability
Out of Stock
About this book

                               ఆత్రేయకు మనసుకవి అన్న ముద్ర గాఢంగా పడింది. "మనసు" ను కేంద్రబిందువుగా చేసుకొని భావగాంభీర్యమైన తాత్త్విక చింతనను అలతి అలతి పదాలతో  ఓ పట్టాన అర్ధంకాని , ఊహకందని, గమనమే తప్ప గమ్యామెరుగని మనస్సును అందమైన పదబంధాలతో యిమిడ్చి , గీతాలను అందించారు. అందుకనే అందరూ ఆయన్ను మనసుకవి గానే సంభావించారు . ఈ పుస్తకాన్ని చదివి ఆస్వాదించబోతున్న  మీకు ఆత్రేయ విశ్వరూపం, బహుముఖ ప్రావిణ్యం బాగా దర్శనం అవుతాయన్నది నా ప్రగాఢవిశ్వాసం.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?