Logili Books

History

Bharateeya Tatvasastram Vignana Sastra Tatvam

By Pro Sundar Surukkai

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bharateeya Tatvasastram Vignana Sastra Tatvam
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN7033
Binding
Paparback
Published Date
June, 2026
Number Of Pages
293
Language
Telugu
Availability
In Stock
About this book

ఉపోద్ఘాతం

సమకాలీన విజ్ఞాన శాస్త్రతత్త్వానికి, భారతీయ తత్త్వశాస్త్రానికి ఉన్న సంబంధాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. ఇందులో భారతీయ తర్కశాస్త్రం, విజ్ఞానశాస్త్ర తత్త్వంతో పాటు జ్ఞానసిద్ధాంతం, భాషాతత్త్వశాస్త్రాలకు సంబంధించి కొన్ని అంశాలను కూడా 1950 ప్రస్తావించాం. భారతీయ నాగరికతకు, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి మధ్య సంబంధంపై 19 కొంతకాలంగా అనేక వాదాలున్నాయి. ఈ వాదాలన్నింటిని రెండు రకాలుగా 2018 విభజించవచ్చు. ఇందులో ప్రాచీన భారత నాగరికతలోనే విజ్ఞానశాస్త్ర, సాంకేతిక అంశాలున్నాయని, గణితశాస్త్రం, ఖగోళ శాస్త్రం, లోహశాస్త్రం (Metallurgy) 211 భాషాశాస్త్రం తదితర శాస్త్రాలు ఆనాడే వ్యక్తమయ్యాయనే వాదం ఒకటి. ఈ అంశంపై 16 చెప్పుకోతగిన స్థాయిలో ప్రచురణలు (Documentation) జరిగాయి. ఇవి ఈ 2. వాదాన్ని రుజువు చేశాయి. భారతీయ సమాజం కొన్ని సాంకేతికతలు పద్ధతులు, ఫలితాలు అభివృద్ధి చేసింది నిజం. తత్ఫలితంగా ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం, 76 భాషాశాస్త్రం, లోహశాస్త్రం ఇతర సమకాలీన నాగరికతలలో కన్నా భారతీయ సమాజంలో చాలా ప్రగతిని సాధించాయి'.

రెండో వాదమేమంటే ఆధునిక విజ్ఞానశాస్త్రంలోని కొన్ని భావనలు ప్రత్యేకించి క్వాంటమ్ సిద్ధాంతం, విశ్వశాస్త్రం గురించి ప్రాచీన భారతీయ తత్త్వశాస్త్రంలో ముందుగానే చెప్పారని, వర్ణించారని. ఈవాదం వివాదానికి దారి తీస్తుంది. అంతేకాక దీనిని నిరూపించడం కష్టం లేదా అవాంఛనీయం. ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రత్యేకించి 6. క్వాంటమ్ సిద్ధాంతం అనేక విధాలుగా విలక్షణమైన సిద్ధాంతం. ప్రాచీన భారతీయ తత్త్వవేత్తలు దీనిలో కొన్ని అంశాలను ప్రస్తావించారని చెప్పడం సరైంది కాదు. పైగా ఈ విధంగా చెప్పటం భారతీయ తత్త్వశాస్త్రం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల స్వభావాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడం అవుతుంది........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?