• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Maruvarani Mahaniyulu

Maruvarani Mahaniyulu By Mulugu Rajeswara Rao

₹ 75

                    ఇప్పగుంట మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చవటపాలెంలో 1940 జనవరి 5 న జన్మించారు. గుంటూరు జిల్లా హిందూ కళాశాలలో చదువుకున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు జిల్లాపరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాలుగా పదవి విరమణ చేశారు. 1996 ఉత్తమ ఉపాధ్యాయుడుగా జతీయ అవార్డు పొందారు.

                ఈ పుస్తకంలో 21 మంది మరువరని మహనీయుల జీవిత చిత్రాలున్నాయి. తత్వవేత్తలు, రాజనీతిజ్ఞలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు , సంఘసేవకులతో సమాజంలోని వివిధ రంగాలలో అద్భుతాలు చేసిన మహనీయులు వీరు. నేటి యువతకు స్ఫూర్తినిచ్చే మహోన్నత వ్యక్తులు.

  • Title :Maruvarani Mahaniyulu
  • Author :Mulugu Rajeswara Rao
  • Publisher :Emesco Books
  • ISBN :MANIMN1017
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :128
  • Language :Telugu
  • Availability :instock