• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bharathadesa Charitra (Prachina, Madhya Yugalu)

Bharathadesa Charitra (Prachina, Madhya Yugalu) By K L Kantharao

₹ 70

                            " అనాదికాలం నుండి, చారిత్రక అంశాలపై అధిపత్యమూ వాటి వివరణలను తమకు అనుకూలంగా మార్చుకోవడము అనేవి ప్రజల ఆలోచనలపై అదిపత్యానికి అత్యంత ఆవశ్యకము అన్న విషయాన్నీ పాలకవర్గాలు గుర్తించాయి" అని "ప్రపంచ చరిత్ర" అన్న గ్రంథంలోని మొదటి పేజిలలోనే " హోవర్డ్ స్పోడెక్ " అనే రచయిత పేర్కొంటాడు। దానికి రుజువుగా క్రి।పూ। 201-168 మధ్య చైనాలో జీవించిన కవి, రాజనీతివేత్త అయిన జియా- ఇ అనే రచయిత పేర్కొన్న అంశాన్ని ఉటంకిస్తాడు। జియా - ఇ ఎం వ్రాశాడంటే  "చైనా ప్రథమ చక్రవర్తి యైన క్వీన్ షీ హువాంగ్ గతంలో సాధించబడిన విజ్ఞానాథ నాశనం చేయడానికి ప్రయత్నించాడు। 

  • Title :Bharathadesa Charitra (Prachina, Madhya Yugalu)
  • Author :K L Kantharao
  • Publisher :Prajashakti Book House
  • ISBN :MANIMN1719
  • Binding :Paerback
  • Published Date :2020
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :instock