Logili Books

Novels

Bharatiya Bashalalo Tholi Tharam Navalalu

By M Sridhar

₹40
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bharatiya Bashalalo Tholi Tharam Navalalu
Author
Publisher
Emesco Books
ISBN
MANIMN1018
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
80
Language
Telugu
Availability
In Stock
About this book

                                ఈ పుస్తకంలో పద్దెనిమిదవ శతాబ్దం చివరి దశబ్దం  నుండి ఇరవయైవ  శతాబ్దం రెండవ దశాబ్దం వరకు వివిధ భారాతీయ బాషలలో వెలువడిన తొలితరం   నవలల గురించి రాసిన పరిచయ వ్యాసాలున్నాయి. ఈ వ్యాసాల ద్వారా వందేళ్లకు పైన భారతదేశంలో  వివిధ బాషలలో అప్పుడే మొలకెత్తుతున్న నవలా ప్రక్రియను తులనాత్మకంగా పరిచయ చేయడం సాధ్యం అవుతుంది. "చారిత్రక", " చారిత్రక కాల్పనిక", వాస్తవిక " నవలల  మధ్య ఉండే తేడాలను అర్ధ చేసుకొని, ఈ సరిహద్దులను చెరిపివేసే విధంగా తొలితరం నవలలు  ఎదిగిన వైనాన్ని గుర్తించడం, ఏది నిజమైన "ఆధునికతో " అర్ధం చేసుకోవడం కూడా ఈ వ్యాసాల వల్ల వీలవుతుంది. ఈ నవలలు ఇంగ్లీషు చదువుల వల్ల ఏర్పడుతున్న పాశ్చాత్య భావాలకు, ఆనాటి సమాజంలో ఉండే ఆచార వ్యవాహారాలకు మధ్య జరుగుతున్న సంఘర్షణలకు , అప్పటి ప్రజలలో మెల్లగా పుట్టుకొస్తున్న స్వాతంత్ర్యాకాంక్షకు, ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటి స్త్రీల ఆలోచనలకూ, వారి శారీరక , మానసిక అనుభవాలనూ, కోరికలను  వ్యక్తీకరించే ప్రయత్నాలకు, అద్దం పడతాయి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?