• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Gajanana Charitra

Gajanana Charitra By Viswanadha Sobhanadri

₹ 60

సృష్టికి ముందే ఉన్నవి వేదాలు

  • వేదాలలో స్తుతించబడ్డాడు గణపతి
  • మరి గణపతి పార్వతి తనయుడు ఎట్లాగయ్యాడు.
  • పరమాత్మ తనకు తాను గణపతి గా ఎందుకు ప్రకటించుకున్నాడు.
  • పరమాత్మ గణపతిగా అవతరించడంలోని ఆంతర్యం ఏమిటి.
  • గణపతికి పూజలు చేసే విధాన మేమిటి.
  • గణపతి పూజలో తులసి ఎందుకు నిషేధింపబడింది.
  • ప్రతి పూజ ప్రాముఖ్యం ఏమిటి.
  • గణపతి చేసిన యుద్దాలు, పొందిన విజయాలు భక్తులను అనుగ్రహించిన విశేషాలు ఏమిటి.
  • సంకటములను తొలగించువానిగా విఘ్నములను తొలగించువానిగా
  • ప్రధమ పూజలందుకుంటున్న గణపతి
  • గజాననుడు ఎలాగయ్యాడు.
  • పురాణాలను పరిశీలించి ప్రముఖుల ప్రసంగాలకు అనుసంధానిస్తూ అందిస్తున్న
  • 'గజానన సమగ్ర చరిత్ర'
  • ఆహ్లాదంగా చదువుకోవచ్చు . చరిత్ర తెలుసుకోవచ్చు .
  • పారాయణ గ్రంధంగా పూజించుకోవచ్చు .

  • Title :Gajanana Charitra
  • Author :Viswanadha Sobhanadri
  • Publisher :Vedamataram Publications
  • ISBN :MANIMN3116
  • Binding :Paerback
  • Published Date :2022
  • Number Of Pages :236
  • Language :Telugu
  • Availability :instock