Logili Books

History

Gunturu Seema Sahitya Charitra

By Penugonda Lakshminarayana

₹500
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Gunturu Seema Sahitya Charitra
Publisher
Andhrapradesh Abhyudaya Rachayithala Sangam
ISBN
MANIMN1176
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
299
Language
Telugu
Availability
In Stock
About this book

                  అందరు రాసేవాళ్లే అయితే రాసేవాళ్లే పరంపరను మోసేవాళ్లెవరూ ? ఇదుగో, ఆ మోసే పనికి పూనుకొన్నాడు పెనుగొండ లక్ష్మీనారాయణ. వెయ్యటం  అంటే తరతరాల సాహిత్య చరిత్రను తవ్వి తలకెత్తటమే .

                     రచయితలు విడివిడిగా రాస్తారు .విడి విడిగానే సామాజానికి ఎదో చెపుతారు. ఆ విడి విడి రచనల్లో సమన, సామూహిక స్వభావమేదో ఉంటుంది. దాన్ని గుర్తించినప్పుడే మొత్తం మీద ఒక తరం సాహిత్యానికి సమాజానికి ఉన్న అంతర్గత సంబంధం ఏమిటో తద్వారా ఆ సమాజానికి కలిగిన మేలేమిటో మనకు తెలుస్తుంది. సాహిత్యకారులు గాక సాహిత్య చరిత్ర కారులే ఈ పని చేయగలుగుతారు.

                          గుంటూరు సీమా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఘనకీర్తి గలది క్రి. శ. 13 వ శతాబ్దిలో మహాకవి తిక్కనతో మొదలైన ఆ వైభవం ఈనాటికి అప్రతిహతంగా అనన్య సామాన్యంగా కొనసాగుతూ ఉంది. సాహిత్య చరిత్ర అనేది సామజిక చరిత్రలో అంతర్భాగం. దాని క్రమానుగత పరిమాణాన్ని , గీతశిలతను పరిశీలించి ప్రదర్శించినప్పుడే సామాజిక చరిత్రకు సంపూర్ణత కలుగుతుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?