Logili Books

Novels

Jeevitamoka Payanam

By Jillella Balaji

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Jeevitamoka Payanam
Publisher
Parvati Viswam Prachuranalu
ISBN
MANIMN6244
Binding
Paerback
Published Date
March, 2025
Number Of Pages
246
Language
Telugu
Availability
In Stock
About this book

ప్రారంభం

ఉదయం పదిగంటలు కావస్తోంది.

బయట ఎండ అంత తీవ్రంగా లేదు. గాలి మంద్రంగా వీస్తోంది. ఎదురుగా వున్న కానుగ చెట్టు కొమ్మలో నుండి ఒక కాకి వుండుండి కావుమంటోంది.

ఆ రోజు పశువుల షెడ్లో పనులన్నీ పర్యవేక్షించి, మిగిలిన పనులు పనివాళ్లకు అప్పగించి, అర్ధగంట క్రితమే ఇంటికి తిరిగొచ్చాడు రాఘవయ్య. స్నానం, టిఫిన్ పూర్తిచేసి ఈజీ చెయిర్లో వెనక్కు వాలి ఆ రోజుటి దినపత్రిక తిరగేస్తున్నాడు.

ఇంతలో... బయట ఎవరో గోలగోలగా మాట్లాడుకుంటూంటే గబగబ వంటింట్లో నుండి బయటికెళ్లింది అతని భార్య నీరజమ్మ.

అతనూ లేచి వెళ్లాలనుకున్నాడు. ఎటూ భార్య వెళ్లింది కనుక విషయం తెలుసుకొస్తుందిలే అనుకుని మౌనంగా మళ్లీ పత్రిక చదవడంలో లీనమైపొయ్యాడు....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?