Logili Books

Short Stories

Thamila Dhalitha Kathalu Jeevanadi

By Jillella Balaji

₹140
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Thamila Dhalitha Kathalu Jeevanadi
Publisher
Nachethana Publishing House
ISBN
MANIMN1667
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
176
Language
Telugu
Availability
In Stock
About this book

                                రెండు మేకపిల్లలు ఎదురెదురుగా నిలబడీ కాళ్లు పైకెత్తి కుమ్ముకోవటం మొదలుపెట్టాయి। దాన్ని గమనించిన  తంగమ్మాల్ - సి గాడిదల్లారా! ఎందుకట్ట కుమ్ములాడుకొని సస్తారు?" అని తిట్టి కుమ్ములాడుకుంటున్న ఆ మేకపిల్లలవైపు ఒక పిడికెడు మట్టిని తీసి విసిరింది। కుమ్ముకోవటాన్ని ఆపి ఆ రెండు మేకపిల్లలూ పరుగెత్తుకొచ్చి ఆమె ముఖాన్ని వాసన చూడ్డమూ, నాకడమూ చెయ్యేసాగాయి। దాన్ని చూసి తల్లి మేకా మరొక, మేకపిల్లా పరుగెత్తుకొచ్చి ఆమెను చుట్టిచుట్టి వాసన చూడ్డము కాళ్లను నాకటామూ చెయ్యసాగాయి। ఆమె ఆ పైన కలుపు తియ్యటానికి విలుకాలేకపోయింది। వాటిని చేత్తో తోస్తు, నెడుతూ వాటికేసి చూసింది। తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు ।

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?