Logili Books

History

Kakarthya Gundana

By Neti Suryanarayana Sarma

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kakarthya Gundana
Publisher
Sri Raghavendra Publications
ISBN
MANIMN2309
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
257
Language
Telugu
Availability
In Stock
About this book

    ఇది చారిత్రక కల్పన. దీనిలో ప్రధానకథ సామాన్యశకం   1296  - 1323  మధ్యలోనిదే అయినా కాకతీయ సామ్రాజ్య స్థాపన నుంచి శ్రీకృష్ణదేవరాయ విజయం వరకు వివిధ సన్నివేశాలను, విభిన్న రాజకీయ, మత పరిస్థితులను చర్చిస్తుంది. ఆంధ్ర రామాయణమని పిలిచే కాటమరాజు కథను, తెలుగు నెలతో అత్యంత సామీప్యమున్న పశుపతాస్త్ర దివ్యగాథను కూడా స్మరిస్తుంది.ఆనాటి ఓరుగల్లు కోట వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. పట్టు సడలని కథనం ఆసాంతం చదివిస్తుంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?