Logili Books

Short Stories

Kanchana Dveepam

By Nanaduri Ram Mohan Rao

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kanchana Dveepam
Publisher
Sahithi Publications
ISBN
MANIMN0667
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
128
Language
Telugu
Availability
In Stock
About this book

               అడుగడుగునా, ముందేమి జరుగుతుందో అన్న ఉత్కంఠ కలిగిస్తూ, అందమైన కధ చెప్పడంలో రాబర్ట్ లుయూ స్టీవెన్సన్ సిద్దిహస్తుడు. దానికి ఈ "కాంచనద్వీపం" నవలే నిదర్శనం.

               ఇందులో కధానాయకుడు జిమ్ హాకిన్స్ అనే బాలుడు. దూర సముద్రాలపై, కాంచన ద్వీప యాత్రలో, ఓడ దొంగల మధ్య చిక్కుకుని, అతడు చేసిన సహస కృత్యాలు ఎన్నిసార్లు చదివినా, మళ్ళి చదవాలనే వుంటుంది. మళ్ళి మీ చిన్నతనపు రోజులు జ్ఞాపకం వస్తాయి. మీ స్కూలు రోజుల్లో, ఎయె సాహసాలు చేయాలనీ పగటి కలలు కనేవారో అవన్నీ మదిలో మెదులుతాయి. ఇలా మనకి కూడా జరిగితే బాగుండుననిపిస్తుంది.  

                                                                 -నండూరి రామ మోహనరావు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?