Logili Books

Literature

Kodavatiganti kutumbarao Rachana Prapancham (volume16A- First Part)

By Krishnabhayi , Chalasani Prasad

₹300
Out of Stock
Out of Stock
Book Details
Title
Kodavatiganti kutumbarao Rachana Prapancham (volume16A- First Part)
Publisher
Viplava Rachayitala Sangam
ISBN
MANIMN1572
Binding
Paperback
Published Date
2014
Number Of Pages
494
Language
Telugu
Availability
Out of Stock
About this book

                                 ఇరవయో  శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలొ ఉజ్వల తార కోడవటిగంటి  కుటుంబరావు (1909 - 1980)। కథ నవల నాటిక, గల్పిక వంటి సృజనాత్మాక ప్రక్రియలు సైన్స్ , చరిత్ర, సంస్కృతి సినిమా సాహిత్యం రాజకీయాలు తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషణాత్మక రచనలు, అనువాదాలు వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్ని కలిపి రాశిలో గణనీయమైన సాహిత్యన్ని సృజించిన తెలుగు రచయితలలొ కుటుంబరావుది అగ్రస్థానం। ఆ రచనా ప్రపంచం రాశిలోనే కాక, వాసిలోనూ వస్తు శిల్పాలలోనూ, శైలిలోనూ , పాఠకుల ఆలోచనలను  ప్రేరేపించడంలోనూ కూడ అసాధారణమైనది। అయన తన కాలపు సామజిక జీవినంలోని చీకటి వెలుగులను వివరించారు। మధ్య తరగతి జీవితంలోని ఆనంద విషాదాలనూ, ఉదాత్తతనూ నీచత్వాన్ని విశ్లేషించారు। 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?