• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Siraapanam

Siraapanam By Putrevu Saicharan

₹ 50

                 నా మనస్సు నాతో పలికిన మాటలను మీతో ముచ్చటించాలనుకోవడమే "సిరాపానం" అన్న నా యీ ప్రయత్నమూ.

               వృత్తి పరంగా సాఫ్ట్ వెర్ ఇంజనీరు అయినప్పటికీ, చేతి నిండా కావల్సినంత డబ్బు మూడు పూటలా కోరుకున్న తిండి ఉన్నప్పటికీ, నా మనస్సులో నిక్షిప్తమైన వేదనే - ఈ పుస్తక రూపంలోని అక్షర నివేదన.

              నేను ఈ రచన క్రమంలో ఏనాడు పదపురాణ కోసం గంటల కొద్దీ శ్రమించలేదు.బహుశా దానికి కారణం నా మనస్సు చెప్పిన నిజాలనే, పదాలుగా ప్రాణం పోయడం వల్లనేనేమో!!

                  నా ఈ ప్రయత్నంలో నేనేనాడు నాకు పరిమితుల విధించుకోలేదు.... నా మనస్సును ఆహ్లాదపరిచి, ఆలోచింపచేసి, ఆవేశపరచిన ఈ సృష్టిలోని ప్రతి అంశం నా కవిత వస్తువేనని భావించాను.

  • Title :Siraapanam
  • Author :Putrevu Saicharan
  • Publisher :Putrevu Saicharan
  • ISBN :MANIMN1058
  • Binding :Paperback
  • Published Date :2017
  • Number Of Pages :62
  • Language :Telugu
  • Availability :instock