Logili Books

Novels

Kodavatiganti kutumbarao Rachana Prapancham 9

By Krishnabhayi , Chalasani Prasad

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kodavatiganti kutumbarao Rachana Prapancham 9
Publisher
Viplava Rachayitala Sangam
ISBN
MANIMN1602
Binding
Paerback
Published Date
2011
Number Of Pages
576
Language
Telugu
Availability
In Stock
About this book

                           విప్లవ రచయితల సంఘం తల పెట్టిన పదహారు సంపుటాల కొడవటిగంటి కుటుంబరావు రచనా ప్రపంచంలో కాల్పనిక రచనలు ఈ సంపుటంలో పూర్తవుతున్నాయి. మొదటి నాలుగు సంపుటాలు కథలు, ఆ తరువాత నాలుగు సంపుటాలు నవలలు ప్రచురించాక, మిగిలిపోయిన కాల్పనిక రచనలతో ఈ తొమ్మిదో సంపుటం వెలువడుతున్నది. ఇక మరుసటి  సంపుటం నుంచి వ్యాసప్రక్రియ ప్రారంభమవుతుంది . కొడవటిగంటి  కుటుంబరావు వ్యాస ప్రపంచాన్ని విరసం గతంలోనే ఎనిమిది సంపుటాలుగా ప్రచురించి ఉంది. అందువల్ల వాటి సేకరణలో గాని, సంపాదకత్వంలోగాని, ప్రచురణలో గాని పెద్దగా సమస్యలు తలెత్తకపోవచ్చు. కానీ కాల్పనిక, సృజనాత్మక సాహిత్యంతో  కూడిన ఈ తొమ్మిది సంపుటాల సేకరణ, సంపాదకత్వం  , ప్రచురణ సందర్భంగా , గత మూడు సంవత్సరాలలో చాల సమస్యలు ఎదురయ్యాయి  . 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?