Logili Books

Novels

Once Again Shadow

By Madhu Babu

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Once Again Shadow
Author
Publisher
Satyavani Publications
ISBN
MANIMN1598
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
222
Language
Telugu
Availability
In Stock
About this book

                      ఉదయం ఎనిమిది గంటల సమయంలో అలిపురా త్రి తావున్లో వుండే తన స్టేషన్లో అడుగు పెట్టింది। ఎస్సయ్ సుమిత అప్పటికే అరగంటనుంచి ఆమెకోసం వెయిట్ చేస్తున్నాడు ఎస్పీ సాబ్।

                     "దీసిజ్ ప్రీ పోస్టర్స్। దిసిజ్ రిడుక్యులస్।।। దిసీజ్ క్రాస్ నెగ్లిజాన్స్ ఆఫ్ యువర్ డ్యూటి। ప్రభుత్వం నీకు జీతం ఇస్తోంది ఎందుకు? కొత్త చీరెలు కట్టుకుని సినిమాలకు షికార్లకు తిరగటానికా? " ఎస్సయ్ సుమిత వంక ఎర్రబడిన కాళ్లతో వాడిగా వేడిగా చూస్తూ బంబార్డమెంట్ మొదలెట్టాడు।

                      అటెంక్షన్ లో నిలబడి తలవంచుకుని, ఆ రోజు తనకు ఎదురయిన అపశకునాలన్నిటిని వరసగా జ్ఞాపకం చేసుకుంది సుమిత

"వాట్ డూ యూ థింక్ ఎబౌట్ యువర్ సెల్ఫ్? నా మానాన నేను తిట్టుకుంటూ పోతుంటే తల వంచుకుని నిలబడతావేంటి ? చెప్పు సమాధానం" ఉన్నట్లుండి ఎస్పీ సాబ్ గర్జించటంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వాచిందామె। తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు।

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?