Logili Books

Novels

Aranyaparvam

By Saleem

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Aranyaparvam
Author
Publisher
JV Pubications
ISBN
MANIMN0564
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
152
Language
Telugu
Availability
In Stock
About this book

                                              మహారాష్ట్రలో నాగపూర్ పట్టణానికి దగ్గరగా ఉన్న కల్మేశ్వర్ అడవి... 

                                              అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అడవిలో ఒక్కసారిగా అలజడి... భయంతో చెట్లు బిగుసుకుపోయి వూపిరి బిగబట్టి నిలబడ్డాయి. ఆకుల గుండెల్లోంచి పుట్టుకొస్తున్న వణుకుని దాచుకునే ప్రయత్నంలో కొమ్మలు సతమతమవుతున్నాయి. ఈ రోజు ఎవరి తలలు తెగిపడ్తాయోనన్న భయం... అప్పటివరకు గర్వంగా తల యేత్తుకుని ఆకాశాన్ని తాకడమే మా లక్ష్యం అనేలా ఠీవిగా నిలబడి, పచ్చగా కళకళలాడుతున్న చెట్లలోంచి ఏవేవి ఎన్నెన్ని నెలకూలుతాయోనన్న దిగాలు....

                                              అతను వేసే ఒక్కో అడుగు అడవి గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అతని చేతిలో గొడ్డలి పదునుగా మెరుస్తోంది. బాగా పరిచయమైనా అడవి కావడం వాల్ల ఆతను నింపాదిగా నడుస్తున్నాడు. ఆ అడవిలోని ఆణువణువూ అతనికి తెలుసు... పాతకెళ్లకు పైగా పెనవేసుకుపోయిన అనుభందం... అతను పరిసరాల్ని డేగకళ్లతో పరిశీలిస్తూ ముందుకు కదులుతున్నాడు. అతని రాకని అడవి జంతువులు సైతం పసికట్టినట్టున్నాయి. అతని చుపుకందకుండా దాచుకునే ప్రయత్నంలో పొదల్లోని చీకటి కుహరాల్లో తచ్చాడుతున్నాయి.

                                                                                                                        -సలీం.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?