₹ 199
మనగెమెంత్ మస్తిష్కoలో ప్రారంభమవుతుంది. మస్తిష్కo తనను తాను సరిగా నిర్వహించుకోగలిగితే, దేనినైనా నిర్వహించ గలుగుతుంది.
మానవజీవితం రూపాత్మకమైన, భావాత్మకమైన వాటి మేలు కలయిక. మన శరీరం రూపాత్మకమైనది. మన మనస్సు భావాత్మకమైనది. సాకారాత్మకమైన మరియు నాకారాత్మకమైన ఆలోచనలు రెండు అదే మస్తిష్కo నుండి ఉద్భవిస్తాయి. మనకు మన గురించి చాల తక్కువగా తెలుసు. మన మనస్సును సరిగ్గా తెలుసుకోగలిగినపుడు జీవితం గురించిన అవగాహన మెరుగ్గా ఉంటుంది.
-గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్.
- Title :Management Mantralu
- Author :Grudev Sri Sri Ravishankar
- Publisher :Sri Sri Publications
- ISBN :MANIMN0538
- Binding :Paperback
- Published Date :2016
- Number Of Pages :225
- Language :Telugu
- Availability :instock