₹ 100
"రాజకీయాధికారమే మాస్టర్ కీ, రాజకీయ అధికారమే సామాజిక ప్రగతికి మూలం... తమ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు చేయి చేయి కలిపితే వారు అధికారంలోకి రావచ్చు... తమ ఐక్యతా శక్తి గురించి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అవగాహనా లేనందునే ఉన్నత కులాలు అధికారాన్ని అనుభవిస్తున్నాయి. ఒకే నాయకత్వం, ఒకే పార్టీ, ఒకే కార్యక్రమంతో మీరంతా తప్పక సంఘటితం కావాలి."
- దుర్గం సుబ్బారావు
- Title :Master Key Dr Ambedkar Prasangalu
- Author :Durgam Subbarao
- Publisher :Bhoomi Book Trust
- ISBN :MANIMN0448
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :126
- Language :Telugu
- Availability :instock