Logili Books

Novels

Maya Sarovaram

By Dasari Subrahmanyam

₹275
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Maya Sarovaram
Publisher
Classic books
ISBN
MANIMN1455
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
370
Language
Telugu
Availability
In Stock
About this book

పిల్లలలో భావనాశక్తి పెంచడం కోసం, వారికి ఉల్లాసం కల్గించడం కోసం, వారిలో పఠనాభిలాషను పెంచడం కోసం, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం అనేక జానపద నవలలు రచించారు. వాటిలో కొన్నిటిని మేము 4 సంపుటాలుగా ప్రచురించాము.

ఈ నవలలలో సాహసాలు, మంత్రతంత్రాలు, అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. రాక్షసులు, యక్షులు, భూతాలు, నాగకన్యలు, రెక్కల మనుషులు, మొసలి మనుషులు, మరుగుజ్జు దేశస్తులు, వృశ్చిక జాతివాళ్ళు, ఉష్ట్రయోధులు, నరభక్షకులు, మాంత్రికులు - తాంత్రికులు, అఘోరాలే కాకుండా గండభేరుండాలు, పొలాల్ని దున్నే సింహాలు రథం నడిపే ఏనుగులు మనకు దర్శనమిస్తాయి.

వైవిద్యభరితమైన పాత్రలతో అడుగడునా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో అనూహ్యమైన మలుపులతో చదివేవారిని ఉత్తేజ పరుస్తాయి.

                                                                            - దాసరి సుబ్రహ్మణ్యం

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?