Logili Books

Novels

Janani Janmabhoomi

By Madireddy Sulochana

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Janani Janmabhoomi
Publisher
Quality Publishers
ISBN
MANIMN1099
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
175
Language
Telugu
Availability
In Stock
About this book

                శ్రీమతి రుకాయ బేగం దిండునానుకుని కూర్చుంది. ఆమె నిశ్చలంగా కూర్చున్నా, చూపులు మాత్రం చంచలంగా కదులుతున్నాయి. మాటి మాటికీ ద్వారం వైపు దృష్టిసారించి, నిరాశగా నిట్టూరుస్తోంది. తాంబూలం సేవద్దామని "పాన్ దాన్ " తీసింది. ఎమనుకున్నాడో మళ్ళి మూసింది. "చుక్కుమా! ఓ చుక్కుమ్మ!" అని పిలిచింది విసుగ్గా.

                  "అమ్మ!" అని, చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వచ్చింది చుక్కమ్మ.

                  "వంటయిందా?"

                  "అయిందమ్మా! కాఫి, చా ఎమన్నా పెట్టనా అమ్మ?"

                "వద్దులే. వీళ్ళిద్దరూ రాలేదు. చూడే! ఇంకా రాలేదు... " ఆమె మాట పూర్తికాకముంటే ఇరవైఏళ్ళ యువతీ, పంజాబీ దుస్తులు వేసుకుని వచ్చింది. ఆమెను చూడగానే రకయాబేగం కళ్ళు వెడల్పు అయ్యాయి. "వచ్చావా సాజి?" అన్నది సంబరంగా. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?