Logili Books

Personality Development

Mi Vijayam Mi Chetullone! !

By Katuri Ravindra Trivikram

₹63
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mi Vijayam Mi Chetullone! !
Publisher
S R Book Links
ISBN
MANIMN3493
Binding
Paerback
Published Date
First Edistion 2016
Number Of Pages
214
Language
Telugu
Availability
In Stock
About this book

నా మాట .....

ప్రతి ఓటమీ గెలుపునకు పునాది కావాలి!

అవును! మనిషి ఓటమిలోంచి గెలుపుని సాధించాలి. ఇదే వ్యక్తిత్వ వికాస ప్రయోజనం. వ్యక్తిత్వ వికాసానికి ప్రస్తుత ప్రపంచంలో గిరికీ చాలా పెరిగింది. కారణం ఉన్నత లక్ష్యాలు అందుకోవటానికి సాధారణ వ్యక్తిత్వ శక్తి సరిపోదు.

సాధారణ వ్యక్తిలో నిద్రాణంగా ఉండే శక్తుల్ని జాగృతం చేయాలంటే వ్యక్తిత్వం వికసించాలి. అలా వికసించాలంటే, వ్యక్తికి తనలో గల అసాధారణ శక్తుల పరిచయం, ప్రోత్సాహం, మార్గదర్శకం చేయాలి.

పాశ్చాత్య దేశాలు పారిశ్రామికంగా, వైజ్ఞానికంగా, సామాజికంగా మనకంటే ఎంతో ముందున్నాయి. అలా ఉండటం వెనుక ఎన్నో శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉంది.

ప్రతి మహావృక్షం, బాల్యంలో చిన్న మొక్కే! ఇంకా చెప్పాలంటే కేవలం చిన్న విత్తనం.

విత్తనం మెల్లగా, అనుకూల వాతావరణంలో కళ్లు తెరిస్తే, మొక్క అవుతుంది. అటు తర్వాత అది కాలంతోపాటు ఎదిగి మహావృక్షమౌతుంది.

భారతదేశంలో జనం భాస్కరుని తేజంలో వెలిగిపోయిన అతి ప్రాచీన కాలంలో, మిగతా దేశాలన్నీ బాగా వెనుకబడి ఉండేవి. మహాభారత కాలంలో చెప్పబడిన దేశాలన్నీ భారతదేశం ఏలుబడిలోనే ఉండేవి...........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?