• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Navvinche Natikalu

Navvinche Natikalu By Addepalli Bharath Kumar

₹ 160

అక్క అలుగుడు - చెల్లి సణుగుడు

తొలిసారిగా ది. 04-08-2017 న సుమధుర కళానికేతన్, విజయవాడ నిర్వహించిన హాస్యనాటికల పోటీలలో ప్రదర్శించబడిన ఈ నాటిక ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటి (లహరి), కన్సొలేషన్ (యస్.కె. జానీబాషా) బహుమతులు (4) పొందినది. ఏలూరు గరికపాటి హాస్యనాటిక పోటీలలో ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, దివిలి (చంద్రమాంపల్లి)లో తృతీయ ఉత్తమ ప్రదర్శన బహుమతులు గెలుపొందడమేకాక పలు చోట్ల నటీనటులు వ్యక్తిగత బహుమతులు పొందడం జరిగింది. అలాగే ది.26-10-22న విజయవాడ తపస్వి కల్చరల్ ఆర్ట్స్ సభ్యులచే విజయవాడ మరియు అన్ని ప్రధాన ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారం జరిగింది. ఈ నాటికను ప్రదర్శించినవారు ది అమెచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్, చిలకలూరిపేట. దర్శకత్వం : శ్రీ యస్.కె. షఫీ. ఇందులో నటించి ప్రేక్షకులను నవ్వించినవారు వీరే :-

పాత్రలు   :         పాత్రధారులు

వాసు            :       శ్రీ యస్.కె. షఫీ

ఇందుమతి  :        శ్రీమతి జి. లహరి

మధుమతి   :        శ్రీమతి అమృతవర్షిణి / శ్రీజయ

సింగినాధం    :      శ్రీ ఆళ్ళ హరిబాబు

తాతయ్య      :       శ్రీ కొత్త శివ

 కోయదొర      :      శ్రీ వంకాయలపాటి చెన్నకేశవ ప్రసాద్/ శ్రీ రమేష్

ఏకలింగం     :     శ్రీ షేక్ జానీబాషా, డి.అశోక్ కుమార్, కె.కె. దీక్షితులు

సంగీతం       :     శ్రీ పి. లీలామోహన్ / శ్రీ సాంబశివరావు 

 

ఈ నాటిక ఇంత వరకు పలు పరిషత్లలో 25 వరకు ప్రదర్శనలు ఇవ్వబడినది.

  • Title :Navvinche Natikalu
  • Author :Addepalli Bharath Kumar
  • Publisher :Addepalli Bharath Kumar
  • ISBN :MANIMN5380
  • Binding :Papar back
  • Published Date :Feb, 2024 2nd print
  • Number Of Pages :137
  • Language :Telugu
  • Availability :instock