By Addepalli Bharath Kumar
చూపుడు వేలుకు
అదేం పాడు బుద్ధో ఎప్పుడు ఎదుటోణ్ణి చూపిస్తుంటుంది!
సుఖంగా జీవించాలంటే ఒక్కటే మార్గం
"మనకెందుకు?" మంత్రం
పఠించటం!
అధికారం అద్దాల గదిలాంటిది
జనవాక్యం వినబడదు
లోపలున్నంతసేపు!..................
Chalam
Janardhana Maharshi
Nijam
Vallurupalli Lakshim (Kapaa)
Suravaram Puspalata
Gali Nasara Reddy
Sardhar Jafri
Dr Anugu Narasimha Reddy
Addepalli Bharath Kumar
Talk to us?