₹ 130
"మేము జంతువులను వేటాడటానికి అడవుల్లోకి పోతాం, వారేమో
మాలాంటి మనుషులను వేటాడడానికి పోతారు."
"నాపై అత్యాచారం చేసిన తరువాత వారు నన్ను బెదిరించారు,
నోరు మూసుకొమ్మన్నారు. వారు చేసింది ఎవరితోనైనా చెబితే, మళ్ళీ
వచ్చినపుడు కాల్చి పారేస్తామన్నారు."
"పోలీసులు, భద్రతా బలగాలు వంతులవారీగా మమ్ముల బాదుతూ,
మా రొమ్ములను పిండినారు, చనుమొనలు గిల్లినారు,
మా పొట్టలను, వీపును, తొడలను తడిమినారు.
ఇలా చేస్తూ వెకిలిగా, పరిహసిస్తూ నవ్వినారు."
పెద్దగెల్లూరు, నేంద్రా, కున్నా కోర్చోలి: ఇవి గణతంత్ర ప్రాంతానికి కాపలా స్థావరాలు, ఇక్కడ నివసించే ఆదివాసీలు అడవులపై ఆధారపడి, జీవనాధార సేద్యం చేస్తారు. రాజ్యం గనుల కార్పోరేట్లు, భద్రతా సిబ్బంది, నిఘా బృందాల చేతుల్లో వీళ్ళు మాటల్లో చెప్పలేని విధంగా విధ్యంసం చేయబడ్డారు.
- కమల
- Title :Niluvettu Sakshyam
- Author :Kamala
- Publisher :Malupu Books
- ISBN :MANIMN0414
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :147
- Language :Telugu
- Availability :instock