• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Noorjahanuku Prema Lekha

Noorjahanuku Prema Lekha By Telugu Venkatesh

₹ 120

పాచి పట్టిన దిగుడు బావి వద్ద

కొన్ని మాటలు విరిగి పడివున్నాయి.
 

తుమ్మపూల డొంక వద్ద

కొంత కంటి చెమ్మ రాలివుంది.
 

ఏటివద్ద గులకరాళ్ళ మీద

ఇరు శ్వాసల గుబులు ఒలికి ఉంది
 

మారెమ్మ కట్టకాడ

లేఖలు ముక్కలు

గాలిలో దుఃఖిస్తున్నాయి
 

కొండ మీదకెక్కిన

నాలుగు పాదాలు

కిందకు దిగలేదు...........

  • Title :Noorjahanuku Prema Lekha
  • Author :Telugu Venkatesh
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN4080
  • Binding :Papar back
  • Published Date :July, 2022
  • Number Of Pages :135
  • Language :Telugu
  • Availability :instock