Logili Books

Novels

Pannendu Savtsaralu Oka Banisaga Nenu

By Solmon Narthap , Gururaja

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Pannendu Savtsaralu Oka Banisaga Nenu
Publisher
Red Nib
ISBN
MANIMN6773
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
107
Language
Telugu
Availability
In Stock
About this book

స్వేచ్ఛా జీవితం - మా పూర్తికులు

పుట్టుకతోనే నేను ఒక స్వేచ్ఛా జీవిని. ముప్ఫై ఏళ్లపాటు స్వేచ్ఛా వాయువులను ఆస్వాదిస్తూ, ఒక స్వతంత్ర రాష్ట్రంలో ఆనందంగా గడిపిన వాడిని. కానీ, విధి వక్రించింది. కాలం నన్ను మోసం చేసింది. అకస్మాత్తుగా అపహరణకు గురై, బానిసత్వపు అంగడిలో సరుకులా అమ్మబడ్డాను. పన్నెండేళ్ల నరకయాతన తర్వాత, 1853 జనవరిలో ఆ బానిస సంకెళ్ల నుండి విముక్తి లభించే వరకు నా జీవితం ఒక చీకటి అధ్యాయం. నా ఈ జీవిత ప్రయాణం, నాకు ఎదురైన వింత పరిస్థితులు ప్రజలకు ఆసక్తికరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ గాథను మీ ముందు ఉంచుతున్నాను.

నాకు మళ్ళీ స్వేచ్ఛ లభించినప్పటి నుండి గమనిస్తున్నాను, ఉత్తరాది రాష్ట్రాల్లో బానిసత్వం అనే అంశంపై ఆసక్తి నానాటికీ పెరుగుతోంది. ఈ విషయంపై ఎన్నో కల్పిత కథలు పుట్టుకొచ్చాయి. అందులో కొన్ని బానిసత్వాన్ని అందంగా చూపిస్తే, మరికొన్ని అసహ్యంగా చిత్రించాయి. ఇవి ప్రజల మధ్య పెద్ద చర్చకే దారితీశాయి.

కానీ, నేను కేవలం నా కళ్ళతో చూసినదాన్ని, నా శరీరం అనుభవించిన నరకాన్ని మాత్రమే చెప్పగలను. నా ఉద్దేశం ఒక్కటే నిజాయితీగా వాస్తవాలను మీ ముందుంచడం. నా జీవిత కథను ఉన్నది ఉన్నట్లుగా, ఏ అబద్ధాలూ కలపకుండా చెప్తాను. ఆ కల్పిత కథల పేజీల్లో ఉన్నదాని కంటే, నా నిజజీవితంలో అనుభవించిన బానిసత్వం ఎంత క్రూరమైనదో, ఎంతటి కఠినమైనదో నిర్ణయించుకునే బాధ్యతను మీకే వదిలేస్తున్నాను.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?