Logili Books

Novels

Pettubadidari Yugam 1848- 1875

By Eric Hobsawm , K Kesavareddy

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Pettubadidari Yugam 1848- 1875
Publisher
Prajashakthi Publishing House
ISBN
MANIMN0995
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
247
Language
Telugu
Availability
In Stock
About this book

                 యూరప్ లో నివసిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేసిన అతి పెద్ద విప్లవాలు - ఫ్రెంచి విప్లవం. బ్రిటన్ లోని పారిశ్రామిక విప్లవం - వాటిని ఎలా మార్చివేశాయో విజ్ఞానాత్మకంగా హాబ్సబమ్ వివరించాడు. పశ్చిమ యూరప్ పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానాన్ని ఏర్పరచి, ప్రపంచం పై తన ఆధిపత్యాన్ని స్థిరపరుచుకున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టు ఆసక్తిదాయకంగా వివరించారు.

               ఇది శక్తివంతమైన విశ్లేషణలతో , వివరణతో, అవగాహనతో కూడినదేకాదు. శాస్త్రీయ ఆవిష్కరణలను కూడా జోడించి ఎంతో సుందరంగా, ఒక నవలలాగా సరళంగా రూపొందించారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?