• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Prakrithi Sparsa

Prakrithi Sparsa By K V S Sharma

₹ 225

రంగులు

మధ్యాహ్నం నుంచి రాత్రి ఒంటిగంట వరకూ బిజీగా వుండే సినిమా హాలు- రకరకాల రంగులతో కొత్తగా కట్టిన సినిమా హాలు చూడముచ్చటగా వున్న సినిమా హాలు.

ఆ హాలు ముందు అర్ధనగ్నంగా వయ్యారాలు పోతూ, వాడిగా వేడిగా చూపుల్ని విసురుతూ వాల్పోస్టర్పై అందాల తార - నడుం వంచి, చేతులు చాచి. ఆ ఒక్క యాంగిల్ కోసం ఆ సినిమా చూడ్డానికి ఎగబడే జనం.

ఆ సినిమా హాలుకి ముందు పాతబడిన పార్కు చుట్టూ చిన్న కాంపౌండు వాల్. లోపల ఓ పనసచెట్టు, దానికి కాస్త దూరంగా ఓ రావిచెట్టు, ఆ పక్కనే ఓ నిద్రగన్నేరుచెట్టు. అక్కడక్కడ కొన్ని పూలమొక్కలు, సిమెంట్ బెంచీలు. ఒక మూల చిన్నగది. అందులో ప్రభుత్వంవారి రేడియో. వార్తలు, పాటలు వినడానికి కొందరు, ఏమీ ఉబుసుపోక కాలక్షేపానికి కొందరు - ప్రతి సాయంత్రం ఆ పార్కుకి.

సాయంకాలం కళకళలాడుతూ వుండే పార్కు- రాత్రి ఎనిమిది దాటేట ప్పటికి బోసిగా వుండే పార్కు- హడావిడి కామక్రీడలకు అడ్డాగా పార్కు-.........................

  • Title :Prakrithi Sparsa
  • Author :K V S Sharma
  • Publisher :Analpa Book Company
  • ISBN :MANIMN4647
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :195
  • Language :Telugu
  • Availability :instock