Logili Books

Novels

Rahasyam ( Direct Novel)

By Malladi Venkata Krishna Murthy

₹320
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Rahasyam ( Direct Novel)
Publisher
Godavari Prachuranalu
ISBN
MANIMN7131
Binding
Paparback
Published Date
June, 2026
Number Of Pages
281
Language
Telugu
Availability
In Stock
About this book

రహస్యం

Youth fades; love droops; the leaves of friendship falls; mother's

love outlives them all. -Oliver Wendell Holmes

హైద్రాబాద్ లోని హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆగిన ఏర్ కండిషన్డ్ పోలీస్ కారులోంచి ఆ ఏరియా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దిగాడు. ఆయన వయసు ఏభై పైనే. యూనిఫాంలోని హెూల్డర్లో రివాల్వర్ ఉంది. ఆయన్ని చూసి frc సెంట్రీ డ్యూటీలోని కాన్స్టబుల్ సెల్యూట్ చేసాడు. ప్రతిగా ఆయన చేతిని స్వల్పంగా కదిలించి లోపలికి నడిచాడు.

తెలంగాణ ప్రభుత్వం ఆధునీకరించిన ఆ పోలీస్ స్టేషన్లోని రిసెప్షనిస్ట్ కూడా ఆయన్ని చూసి లేచి సెల్యూట్ చేసింది. ఆయన సరాసరి 'సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్' అనే బోర్డ్ ఉన్న గదిలోకి నడిచాడు. ఆ గదిలో అతను లేడు. లోపలికి వచ్చిన రిసెప్షనిస్ట్ చెప్పింది.

"సర్. సి.ఐ. ఇంటరాగేషన్ గదిలో ఉన్నారు.”

ఆయన తలపంకించి తలుపుతోసి ఆ గదిలోకి వెళ్ళాడు. అదో చిన్న గది. కిటికీలు లేకపోవడంతో వెలుగు కోసం సీలింగ్ నించి ఓ బల్బ్ వెలుగుతోంది. ఓ బల్ల, దాని

ముందు ఓవైపు ఒకటే కుర్చీ, మరోవైపు రెండు కుర్చీలు తప్ప ఆ గది బోసిగా ఉంది. బల్ల..........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?