Logili Books

Short Stories

Spoorthy Pradathalu

By G Ramulu

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Spoorthy Pradathalu
Author
Publisher
Telangana Publications
ISBN
MANIMN6496
Binding
Papar back
Published Date
Sep, 2024 2nd print
Number Of Pages
129
Language
Telugu
Availability
In Stock
About this book

ఒక తరంతో కరచాలనం

“They cannot make history, who forget history" - Baba Saheb Dr.B.R. Ambedkar

బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నట్టు చరిత్రను మరిచిపోయినవారు చరిత్రను సృష్టించలేరు. కాబట్టి చరిత్రను | సృష్టించాలంటే ఇలాంటి నిజమైన చరిత్రను తెలుసుకోవాలి. భారత | దేశ కమ్యూనిస్టు ఉద్యమానికి వందేండ్లు. కామ్రేడ్ జి. రాములుగారు పరిచయం చేస్తున్న ఈ సామాజిక చరిత్రకు యాభై యేండ్లు. అంటే | అరశతాబ్దపు జీవితానుభవంలో నుండి ఈ పుస్తకాన్ని మన ముందుకు | తెస్తున్నారు. ఇంత సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకులు మనకు అరుదు. స్వాతంత్య్రానంతర తెలుగు సమాజాన్ని నడిపించిన శక్తులే ఈ స్ఫూర్తి ప్రదాతలు. ఎవరి వల్ల ఈ సమాజం మనగలుగుతుందో, ఎవరి ఆలోచనలు ప్రజలను, ఉద్యమాలను ప్రభావితం చేస్తాయో వారే స్ఫూర్తిప్రదాతలు అవుతారు. ఎవరి ప్రమేయం వల్ల సమాజ | విముక్తం చెందేదిశగా ఒక్కడుగు ముందుకు వేస్తుందో వారే నిజమైన మహనీయులు. అట్లా తాను చూసిన గొప్ప వ్యక్తులను, ఆ వ్యక్తులు పోషించిన పాత్రను, వారు ప్రజలకు చేసిన సేవను, వారు జీవించిన కాలాన్ని ఏకకాలంలో మనకు అర్థం చేయిస్తుంది ఈ పుస్తకం.

తెలుగు సమాజంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరిగా నాకు కామ్రేడ్ జి.రాములుగారు పరిచయం. వారి నాయకత్వంలో.............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?