Logili Books

Poetry

Thanmaya

By Shajahan Kavitvam

₹140
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Thanmaya
Publisher
Chayya Resources center
ISBN
MANIMN4866
Binding
Papar back
Published Date
Sep, 2023
Number Of Pages
124
Language
Telugu
Availability
In Stock
About this book

మేరా జహా

అర్ధరాత్రి వెన్నెలను డేక్షాకెత్తి
నక్షత్రాలను తెంపుకొస్తుంది అమ్మీ

ఈద్ నాడు లేచేసరికి
ఫాతెహా ఇచ్చిన షీర్ ఖుర్మా
కొలువుదీరిన దస్తర్బన్
మాకోసం ఎదురు
చూస్తుంది

నిద్ర దూరమైన అమ్మీకళ్లు
పోటీ పడి ఖాళీ చేసే
మా సేమ్యా కటోరాలను చూసి తృప్తిగా నవ్వుతాయి

అమ్మీ కళ్ళ నుంచి
రాలిన మెత్తని చమ్కీ మెరుపుని తీసి
పాపిట నిండా అలుముకుంటాను.

అమ్మీ తొడిగిన కొత్త దుస్తులతో ఆ రోజు కాలం
ఈద్ మనాయిస్తుంది................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?