Logili Books

Novels

Trinayani ( Moodu Vibhinna Naatakalu)

By Dr Sreeja Sadineni

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Trinayani ( Moodu Vibhinna Naatakalu)
Publisher
Karshak Art Printers
ISBN
MANIMN5516
Binding
Papar Back
Published Date
Jan, 2024
Number Of Pages
116
Language
Telugu
Availability
In Stock
About this book

సందడే సందడి

(నాటిక)

(మధ్యతరగతి కుటుంబం సిటీ. సుశీల హడావుడిగా లోపలి నుండి వచ్చి టేప్ రికార్డర్ ఆన్ చేయబోయి టీవీ పెట్టింది. సోఫాలో కూర్చుని చూస్తోంది. ఇంతలో చంద్ర శేఖర్ వెనుకగా వచ్చి ఆమె కళ్ళు మూశాడు)

శేఖర్ : సుతీ! నేనోచ్చేశాను..

సుశీల: ఏయ్! ఎవరు మీరు? ఏం కావాలి?

శేఖర్ : అదేంటి సుతీ! అలా అడుగుతున్నావు?

సుశీల: మరి.. ఇంకెలా అడగమంటారు? ఎవరు మీరు? హూ ఆర్ యు?

శేఖర్: నేను ఎవరినా? నీకేమైనా మతి పోయిందా? నేను నీ మొగుడిని.. అంటే..

సుశీల: మొగుడ్ని ఇంగ్లీష్ హజ్బెండ్ అంటారని నాకు తెలుసు గానీ, ఇంతకీ మీరెవరో చెప్పండి.

శేఖర్: ఏయ్! యూ సిల్లీ.. సుశీ డార్లింగ్ ! నేను చంద్రశేఖర్ ని.. అంటే.. నీ ప్రియమైన శ్రీవారిని అన్న మాట.

సుశీల: అన్నమాట లేదు, తమ్ముడిమాట లేదు. పిచ్చిపిచ్చిగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. అసలే మా ఆయన వచ్చే టైం అయ్యింది. ఇలా నిన్ను నన్ను చూస్తే అపార్ధం చేసుకుంటాడు. మర్యాదగా ముందు బైటికి నడువ్.

శేఖర్: ఏయ్ సుతీ! ఏంటి ఇది? తాళి కట్టిన మొగుడ్ని పట్టుకుని?

సుశీల: ఏంటి? మీరు నాకు తాళి కట్టారా? ఎప్పుడు?

శేఖర్ : ది.2-2-2022న ఒంగోలు పక్కన వెంకటాయపాలెంలో అంటే మా వూళ్ళో, మా ఇంటి దగ్గర మన పెళ్లి జరిగింది. చక్కగా, సంప్రదాయ బద్ధంగా,....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?