• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vandellu Ekantham

Vandellu Ekantham By Gabriel Garc A M Rquez , P Mohan

₹ 220

స్పానిష్ రచయిత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ (1927-2014) ను, ఆయనకు ప్రపంచ ఖ్యాతి సంపాదించి పెట్టిన 'వందేళ్ల ఏకాంతం' నవలను తెలుగు సాహిత్యప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు.

తీపిచేదుల వాస్తవం, అద్భుత కల్పన, వ్యంగ్యం, రక్తపాత అంతర్యుద్ధాలు, సెక్సు, సైన్సు, మూఢనమ్మకాలు కలబోసుకున్న ఈ నవలకు భారతదేశంతో బీరపీచు సంబంధం ఉంది. కథ ప్రకారం ఈ రచన మెల్కియాదిస్ అనే ఇంద్రజాలికుడు, బహుశా భారతీయుడు తన మాతృభాష సంస్కృతంలో రాసిన గాథ.

ఇందులోనివన్నీ సార్వజనీన అనుభవాలు కనకే 'వందేళ్ల ఏకాంతం' ప్రతి మనిషి ఏకాంతం అయింది. వందేళ్ల మకోందో చరిత్ర ప్రతి ఊరి కథ అయింది.

  • Title :Vandellu Ekantham
  • Author :Gabriel Garc A M Rquez , P Mohan
  • Publisher :kaki prachuranalu
  • ISBN :MANIMN3840
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :250
  • Language :Telugu
  • Availability :instock