Logili Books

Short Stories

Yerra Cheera

By Srirangam Rajeshwar Rao

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Yerra Cheera
Publisher
Anvikshiki Publishers
ISBN
MANIMN6732
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
121
Language
Telugu
Availability
In Stock
About this book

ఎర్రచీర

విశాలాక్షి గుండెలు గుబగుబలాడాయి. పంజాబ్ మెయిల్ నెప్పుడూ చూడకపోయినా, ఆ శబ్దాన్ని వినకపోయినా, ఆ సమయంలో ఆమె గుండెల చప్పుడలాగే వుందని ఎవరైనా భావిస్తారు. ఆమె అలాగే అనుకుంది. అలా....

. వశంతప్పి కొట్టుకున్న గుండెలతో తన రూమ్లోకి వచ్చి తలుపు భళ్ళున వేసి, పిడికిట్లో సగం నలిగిన కాగితాన్ని టేబిలు మీదికి విసిరి, గుండెలమీద చేతులు పెట్టుకుని రెండు నిమిషాలలాగే వుండిపోయింది విశాలాక్షి.

కాస్త భయం, గాభరా తగ్గాక వెళ్ళి టేబిల్మీద కాగితాన్ని చేతిలోకి తీసుకుని దానివంక చూసి ఎంత ధైర్యం అతనికి అనుకొంది. మరీ ఆలశ్యమైపోతుందని మనసు తొందర పెట్టడం ప్రారంభించాక, వణికీవణకని చేతుల్తో కాగితాన్ని విప్పింది విశాలాక్షి...

“చూడండి... చెయ్యకూడని పనులు చెయ్యడమంటే మనుషులకిష్టం.

ఇలా ఓ అందమైన అమ్మాయికి వుత్తరం రాసి, ధైర్యంగా అందజేయడం తప్పని నాకు తెలుసు.

...ఐనా ఆలోచనల్ని అణచుకోలేకా, మనసుని జయించలేకా రాస్తున్నాను.

గరల్స్ హాస్టల్లో చివరి రూమ్లో మీరుంటున్నారుకదూ? మీ రూమ్కి కుడిపక్కనున్న కిటికీలోంచి ఎదురుగా చూస్తే ఒక తెల్లని మేడ వుంది. ఆ మేడమీద గదివుంది. ఆ గదిలో నేనున్నాను. కొద్ది కాలం క్రితంవరకూ, యూనివర్సిటీలో ఎమ్మే చదివాను. ఈ మధ్యనే ఎమ్మే సెకండ్ క్లాసులో ప్యాసయినట్టు యూనివర్సిటీ వాళ్ళు డిక్లేర్ చేశారు,

ఈ వూళ్ళో చాలా కాలంనించీ వుంటున్నా, ఈ గదికి నేనొచ్చి రెజ్జెల్లే కావస్తుంది................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?