లైఫ్ రిస్క్
'ఐ లవ్ యూ'
'సౌమ్యా! ప్లీజ్..ఆక్సప్ట్ మి' 'కిషోర్ ప్లీజ్ లీవ్మె'
'ఇదే నీ ఆఖరు మాటా?'
'అవును. ఇదే నీ ఆఖరు మాట కూడా కావాలని అనుకుంటున్నా
'ఒకే బై ఫర్ ఎవర్'
థాంక్యూ. ఐ విష్ యు ద సేమ్'
'హల్లో.. స్వాతీ'
'హాయ్'
'ఏంటి ఈ రోజేదో స్పెషల్గా కనిపిస్తున్నారు?
'ఈజ్ ఇట్. థాంక్యూ'
'నేను నీతో మాట్లాడాలి'
'ఏముంది ఐ లవ్ యూ.. అంతేగా’
'ఓ.. యస్. ఎలా కనిపెట్టారు?'
'మీరు నా స్పెషాలిటీని గుర్తించారుగా.. అందుకని'
'ఒకే! యు ఆర్ టూ ఇంటలిజంట్ '................