Logili Books

Devotional and Religion

Bhoota Chaturdashi

By Sri Dharan Kanduri

₹270
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Bhoota Chaturdashi
Publisher
Sri Dharan Kanduri
ISBN
MANIMN5145
Binding
Papar back
Published Date
2023
Number Of Pages
286
Language
Telugu
Availability
In Stock
About this book

బెంగాల్ ప్రాంతంలోని హైందవులు జరుపుకునే "భూత చతుర్దశి" యొక్క నిగూఢ రహస్యం?

బెంగాల్ ప్రాంతంలోని హైందవులు, ప్రతి సంవత్సరం - ఆశ్వీయుజమాసంలో వచ్చే చతుర్దశినాడు అనగా, "నరకచతుర్దశి" రోజున పితృదేవతలు ఆత్మశాంతికోసం కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని లేదా తాంత్రిక ప్రక్రియను "భూతచతుర్దశి" అని పిలుస్తారు. పాశ్చాత్యదేశాలలో ఆత్మలలోకం నుండి భూలోకానికి ఆత్మలు వచ్చే రోజును "హాలోవీన్ డే" అని, ఏవిధంగా పిలిచి ఆపై, ఆ రోజున పూర్వీకుల సమాధుల దగ్గర ప్రార్ధనలుచేసి ఆపై, ఆ సమాధులలో ఉన్నవారి యొక్క ఆత్మలకు శాంతి కలగటంకోసం వారికి ఇష్టమైన ఆహార పదార్ధాలను వారి సమాధులపై ఉంచటం జరుగుతుందో అదేవిధంగా, బెంగాల్ ప్రాంతంలోని హైందవులు - "భూతచతుర్దశి" రోజున తమ, తమ గృహాలలో తమ పితృదేవతల యొక్క ఇహలోక ఆగమనానికి సంబంధించిన కార్యక్రమాలను చెయ్యటం జరుగుతుంది.

బెంగాల్ మరియు ఒరిస్సా ప్రాంతాలలోని హైందవులు - భూతచతుర్దశినాడు. తమ పితృదేవతల ఆత్మశాంతికోసం దీపాలు వెలిగించటం మరియు ప్రత్యేక ఆహార పదార్ధాలు తీసుకోవటం లాంటివి జరుగుతుంది.

భూతచతుర్దశి - రోజున తమ గృహాలకు ఆత్మలలోకం నుండి వచ్చే తమ పూర్వీకుల ఆత్మలను ఆ ఆత్మలకు సంబంధించిన వ్యక్తులు పూజించటం జరుగుతుంది. తమను క్షుద్రశక్తుల బారి నుండి, భూత, ప్రేతాల బారి నుండి రక్షించమని, తమకు సుఖసంతోషాలు ప్రసాదించమని - తమ పూర్వీకుల ఆత్మలను ఆ రోజున బెంగాల్లోని హైందవులు మనస్పూర్తిగా ప్రార్ధిస్తారని చెబుతారు.

ఈ భూతచతుర్దశినాడు - తమకు చెందిన 14 తరాలు వ్యక్తుల యొక్క ఆత్మలు భూలోకానికి వస్తాయని బెంగాల్ ప్రాంత హైందవులు భావిస్తారు. ఆ కారణంగానే ఆ రోజున తమ గృహాలలో 14 నూనె దీపాలను వెలిగిస్తారు. భూతచతుర్దశి సాయంత్రం

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?