• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jeevitam Oka Utsavam ( Naa Batuku Katha )

Jeevitam Oka Utsavam ( Naa Batuku Katha ) By Dr B V Pattabhiram

₹ 150

చుక్కాని

1999 నవంబరు రెండవ వారంలో నేను దాశరథి. రంగాచార్యులవారిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఆ సమావేశం తెలుగులో వచన వేదాలు ప్రచురితం కావడానికి దోహదపడటం, తద్వారా ఎమెస్కో పేరు మరోసారి తెలుగువారి ఇంటింటికీ చేరడం, సమాజంలో దాదాపు అన్ని వర్గాలలోని ఆలోచనాపరులకు ఈ సంస్థ దగ్గర కావడం నిర్వాహకుడిగా నాకు ఒక అద్భుతమైన అనుభవం.

అప్పటికే నవలలు చదివేవారు చాలా తగ్గిపోయారు. ఆ ఖాళీని పూరించడానికి అనేక ప్రయత్నాలు చేశాను. మిత్రుడు యండమూరితో వ్యక్తిత్వ వికాసం గ్రంథాల రచనను ప్రారంభింపచేసాను. ఆ ప్రయత్నంలో విజయాన్ని సాధించాను. ఈ రకమైన పుస్తకాలకు విస్తృతమైన మార్కెట్ వుండే అవకాశం వుందని నిరూపితమైంది.

వీరేంద్రనాధ్ ఆత్మీయ మిత్రుడు అయినప్పటికీ అప్పటికే ఆయనకు | వేరొక ప్రచురణకర్తతో దీర్ఘకాలిక సంబంధాలు ఉండటంవలన ఆయనపై ఆధారపడటం నా సంస్థకు సురక్షితమైనదిగా నేను భావించలేదు. అప్పటినుంచి ఓ పేరు కోసం వెతుకులాట జరుగుతూనే వుంది. ఎంత కష్టమైనా వేదాల ద్వారా ఎమెస్కో పొందిన స్థానాన్ని వదులుకోకూడదని నిరంతరం ఆలోచిస్తూనే వున్నాను.

ఆ సమయంలో నాకు మార్గదర్శకులు, మిత్రులు శ్రీ రామచంద్ర మూర్తిగారు వార్త దినపత్రికలో డా.బి.వి.పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాస

  • Title :Jeevitam Oka Utsavam ( Naa Batuku Katha )
  • Author :Dr B V Pattabhiram
  • Publisher :Emesco Books pvt.L.td.
  • ISBN :MANIMN5489
  • Binding :Paerback
  • Published Date :June, 2024
  • Number Of Pages :196
  • Language :Telugu
  • Availability :instock