Logili Books

Short Stories

Kasinta Prema Kavali

By Arunank Latha

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kasinta Prema Kavali
Author
Publisher
Chaaya Resource Centre
ISBN
MANIMN3420
Binding
Paerback
Number Of Pages
99
Language
Telugu
Availability
In Stock
About this book

అందరి కోసం ఈ ప్రేమ

అక్షరాన్ని ప్రేమించే వారిని ప్రోత్సహించి రచయితను చేయవచ్చు. కానీ కవిని చేయలేం. కవి ఎప్పుడూ సమాజము, సమాజంలోని మనుషులు, సంఘటలను చూస్తూ, స్పందిస్తూ, ఫీల్ అవుతూ, ఆలోచిస్తూ, అన్వేషిస్తూ వాణ్ణి వాడే తయారుచేసుకుంటాడు. మనం వాణ్ణి గుర్తించి రిసీవ్ చేసుకోవాలి అంతే.

సాహిత్యాన్నైనా మనం ఓన్ చేసుకోవాలంటే... అది మనపై అంత బలమైన ముద్ర వేయాలి. అలా ఓన్ చేసుకున్న దేన్నీ మనం మర్చిపోలేం. రాసిన వాళ్ళకంటే చదివినవాళ్లే ఎక్కువగా దాన్ని సొంతం చేసుకున్నారంటే ఆ సాహిత్యం సమాజపరమైందని అర్థం.

కీట్స్, నెరుడా రాసిన కవితా పాదాలు సింపుల్ గా కనిపించవచ్చు. కానీ వాటిని మనం ఓన్ చేసుకున్నాం. అంతగా సమాజం సొంతం చేసుకోవడం మిగతా ప్రక్రియల కంటే కవిత్వానికే ఎక్కువ సాధ్యమవుతుంది...........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?