₹ 120
గత రెండున్నర దశాబ్దాలుగా యువత ప్రపంచీకరణ ప్రభావానికి గురైంది. అభివృద్ధి భ్రమలకు లోనైంది . సామజిక, సమిష్టి ప్రయోజనం స్థానంలో వ్యక్తిగత ప్రయోజనాం మొందుకొచ్చింది.ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య ఆర్ధిక వ్యవస్థలు ఎనిమిదేండ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో.... ఇప్పుడుడిప్పుడే... మరోతరం యువత భవిష్యత్తు పైన ద్రుష్టి సారిస్తున్నది. సమస్యల పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నది. ప్రజా ప్రయోజనం పరిరక్షించగల రాజకీయాల కోసం వెతుకుతున్నది. అందుకే యువతకు దారి చూపగల సాహిత్యం ఇప్పుడు అవసరం. దిశానిర్దేశం చేయగల రచనలు కావాలిప్పుడు. ప్రజలను కదిలించగల, ఉద్యమబాట పట్టించగల కథలు, నవలలు కావాలిప్పుడు. ఈ లక్ష్యంతోనే నవలల పోటీ నిర్వహించింది నవతెలంగాణ. ఈ తొలి వార్షికోత్సవ పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన నవలను మీ ముందుంచుతున్నాం.
- Title :Maha Prayanam
- Author :P Chandra Shekar Ajad
- Publisher :Nava Telangana Publishing House
- ISBN :MANIMN1012
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :216
- Language :Telugu
- Availability :instock