Logili Books

Novels

Nigha

By Dr Prabhakar Jaini

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nigha
Publisher
Jaini International Foundation
ISBN
MANIMN0666
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
356
Language
Telugu
Availability
In Stock
About this book

                 నేను కానీ నేను 

                 నా గుండె, వేల మైళ్ళ వేగంతో, ఏ క్షణంలోనైనా హృదయ కుహరంలో నుంచి బయటపడుతుందేమోనన్నంత వేగంగా, కొట్టుకుంటుంది.

                 ఒళ్ళంతా వోనికి పోతుంది. నా పెదాలు అదురుతున్నాయి. నా కళ్ళల్లో ఏ మాత్రం సత్తువ లేన్నట్లుగా, కింద కూలబడి  పోయాను.

               నా కాళ్ళ ముందే, క్షణాల్లో, రెప్పమూసి తెరిచే లోగా, హైదరాబాద్ నగరం నడిఒడ్డున, ఖైరతాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ముందర జరిగిన ఆ సంఘటనతో నా కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. మాతో పాటు అక్కడ నిలబడిన చాలా మంది ఆ సంఘటనతో విభ్రాంతికి గురయ్యారు.

                      నేను కూలబడడo చూసి అందరు నా చుట్టూ మూగారు. ఒకతను మంచి నీళ్ళ సీసా యిచ్చాడు. కొన్ని నీళ్ళు తాగి నిలబడ్డాను. 

                                                                                               -డా.ప్రభాకర్ జైని.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?