Logili Books

Novels

Kutra

By Dr Prabhakar Jaini

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kutra
Publisher
Jaini International Foundation
ISBN
MANIMN0443
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
151
Language
Telugu
Availability
In Stock
About this book

          ఒక మనిషి జీవితంలో సమస్యలు రావడం సహజం. కానీ, ఒక కుటుంబంలో సమస్యలే  సహజమయితే ఆ కుటుంబం ఎటువంటి జీవితం గడుపుతారో, అదే కుట్ర లోని కథాంశము, సారంశాము. 

          నేను తెలంగాణా వాణ్ణే అయినా నాకు ఆంధ్రా ప్రాంత ప్రజలంటే గుండెలనిండా అభిమానం. నాకు ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది ప్రియమిత్రులు, అభిమానులు ఉన్నారు. మా ఇంటి ఒక అల్లుడిది కూడా ఆంధ్రప్రదేశ్, వినుకొండ. నా మేనమామది జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా. యూకో బ్యాంకులో నా మొదటి పోస్టింగ్ వైజాగులోనే. 

         నేను ఎన్నో నవలలు రాసాను. కానీ, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు అన్నది ఒక చారిత్రక అవసరం. రజాకార్ల పాలనలో తెలంగాణా జవసత్వాలు కోల్పోయింది. తర్వాత సమైక్యాంధ్రుల పాలనలో, వలసవాదులు తెలంగాణా రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసారు. 

                                                                                                        - డా. ప్రభాకర్ జైని 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?